హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లొచ్చు

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లొచ్చు

Electric Scooter | పెట్రోల్ వాహనం అయితే ట్యాంక్ ఖాళీ కాగానే ఫుల్ చేయించుకొని వెళ్లిపోవచ్చని, ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicle) అయితే ఎక్కువ దూరం ప్రయాణించలేమని భావిస్తారు. కానీ టీవీఎస్ మోటార్ ఇటీవల రిలీజ్ చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లొచ్చు.

Top Stories