ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో 20 వాట్ స్పీకర్లు ఉంటాయి. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. హెచ్డీ రెడీ డిస్ప్లే ఉంది. కూలిటా ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ స్మార్ట్ టీవీ పని చేస్తుంది. ఇంకా ఈ టీవీలో మీరు ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్ స్టార్ డిస్నీ, జీ 5 వంటి పలు రకాల యాప్స్‌ను చూడొచ్చు. ఇంకా ఈ టీవీలో ఐ ప్రొటెక్షన్ మోడ్, సీసీ కాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.