Home » photogallery » technology »

TRENDING APP IN 2018 TIK TOK

#Flashback2018: 2018లో ట్రెండ్ అయిన యాప్.. ‘టిక్’లు.. ‘టాక్‌’లు..

గడిచిన సంవత్సరంలో ఎన్నో కొత్తకొత్త యాప్స్ ప్లేస్టోర్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ, ఇందులో యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మాత్రం ‘టిక్ టాక్’యాప్.. అంతగా అడిక్ట్ కావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..