6. దీని వల్ల వేరే నెట్వర్క్కు మారాలనుకునే యూజర్ల ప్రీపెయిడ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ లేనందున పోర్టింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్ఎంఎస్ కోసం మరింత అధిక టారిఫ్ ఫ్లాన్నో లేదా ప్రత్యేక ప్యాకేజీ (Special Package) నో ఎంచుకోవాల్సి వస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
9. పోర్ట్ అవుట్ ఎస్ఎస్ఎంఎస్ సెండింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపింది. అయితే, ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తమ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది కస్టమర్లు తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లను అమలు చేస్తున్న నెట్వర్క్కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)