హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

August Smartphones | స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఆగస్ట్‌ అంతా పండగే. ఒకటి కాదు... రెండు కాదు... ఒక్క నెలలో ఏకంగా 10 కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ, షావోమీ, సాంసంగ్, ఒప్పో లాంటి కంపెనీలు వరుసగా కొత్త మోడల్స్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశాయి. బడ్జెట్, మిడ్ రేంజ్‌తో పాటు ఖరీదైన ఫోన్లు కూడా వచ్చాయి. మరి వీటిలో ఏ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఏంటీ? స్పెసిఫికేషన్స్‌లో ఏది అద్భుతంగా ఉంది? స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నచ్చిన ఫోన్లు ఏవి? తెలుసుకోండి.

Top Stories