Home » photogallery » technology »

TOP COMPANY IN AIR PURIFIERS IN THE MARKET LESS THAN RS 10000 KNOW DETAILS EVK

Air Purifiers: మార్కెట్‌లో టాప్ కంపెనీ ప్యూరిఫైయర్‌లు.. ధ‌ర రూ.10,000 కంటే తక్కువే!

ప్ర‌స్తుతం న‌గ‌రాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. ఈ నేప‌థ్యంల ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్స్‌ను ప‌లు పెద్ద కంపెనీలు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా రూ.10,000 ల‌కు కంపెనీలు ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్స్‌ను అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఎయిర్ ప్యూరిఫైయర్ సెట్టింగ్‌ను మార్చడానికి ఇంట్లో పొల్యూషన్​ లెవల్ (Pollution Level)​ ఎంత ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప‌ర్య‌వేక్షించుకోవ‌చ్చు. త‌ద్వారా అవ‌స‌ర‌మైన మేర గాలిని ప్యూరిఫై చేసికొనే వీలుంటుంది.