వీడియో గేమ్ లవర్స్‌కు పండగే... నవంబర్‌లో మార్కెట్లోకి 6 గేమ్స్

వీడియో గేమ్ లవర్స్‌కు నవంబర్‌లో పండగే. ఎందుకంటే... నవంబర్‌లోనే చాలా వీడియోగేమ్స్ లాంఛ్ అయ్యాయి. రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో బెస్ట్ వీడియో గేమ్స్ ఏవో తెలుసుకోండి.