Home » photogallery » technology »

TOP 5 YOUTUBERS IN INDIA THESE YOUTUBERS ARE EARNING CRORES OF RUPEES FROM YOUTUBE VIDEOS SK

Top Youtubers: ప్రతి నెలా కోట్లల్లో సంపాదన.. మన దేశంలో టాప్-5 యూట్యూబర్స్ వీళ్లే

Top 5 Youtubers in india: యూట్యూబ్‌లో వీడియో చేస్తూ ఎంతో మంది యువత డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరైతే యూట్యూబ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మన దేశంలో యూట్యూబ్‌ వీడియోలతో కోట్లల్లో సంపాదిస్తున్న టాప్-5 యూట్యూబర్స్ వీళ్లే..!