హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Photos: ఈ కార్ వీడియో గేమ్స్ ట్రై చేశారా?

Photos: ఈ కార్ వీడియో గేమ్స్ ట్రై చేశారా?

రేసింగ్ గేమ్... పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కసారి మొదలుపెట్టారంటే ఆపడం కష్టం. కార్ రయ్యిన దూసుకెళ్తుంటే తెగ ఎంజాయ్ చేస్తుంటారు. రేసింగ్ ట్రాక్‌పై తామే దూసుకెళ్తున్నట్టుగా ఫీలవుతుంటారు. అలాంటి గేమ్స్‌కి అడిక్ట్ అవుతుంటారు. డ్రైవింగ్ సరిగ్గా రాదనో, కారు క్రాష్ అవుతుందనో టెన్షన్ అస్సలు అవసరం లేదు. ట్రాక్‌పై దూసుకెళ్లడమే. మరి మీరు రేసింగ్ గేమ్స్ అంటే పడిచస్తారా? అయితే ఈ కార్ వీడియో గేమ్స్ ట్రై చేయండి.

  • |

Top Stories