1. రియల్మీ సీ1: డిస్ప్లే: 6.2 అంగుళాల డిస్ప్లే, ర్యామ్: 2 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ, ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 450, రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4,230 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్, ధర: రూ.7,499.
2. నోకియా 5.1 ప్లస్: డిస్ప్లే: 5.5 అంగుళాలు, 18:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 2 జీబీ, 3 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ, 32 జీబీ, ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ18, రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్, బ్యాటరీ: 2970 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, ధర: రూ.9,999.
3. పోకో ఎఫ్1: డిస్ప్లే: 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, 2160×1080 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో, ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845, రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9, సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్, కలర్స్: రూసో రెడ్, బ్లూ, బ్లాక్. పోకో ఎఫ్1 6జీబీ+64జీబీ అసలు ధర రూ.21,999 కాగా రూ.2000 డిస్కౌంట్తో ఆఫర్ ధర రూ.19,999 ధర. 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా రూ.3000 డిస్కౌంట్తో ఆఫర్ ధర రూ.21,999. 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.5,000 డిస్కౌంట్తో ఆఫర్ ధర రూ.25,999. ఇక ఆర్మర్డ్ ఎడిషన్ 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.4,000 డిస్కౌంట్తో ఆఫర్ ధర రూ.26,999.
5. షావోమీ రెడ్మీ నోట్ 6 ప్రో: డిస్ప్లే: 6.24 అంగుళాల ఫుల్హెచ్డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 636, రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6, సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్, కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్, ధర: 4జీబీ+64జీబీ- రూ.13,999, 6జీబీ+64జీబీ- రూ.15,999.