Home » photogallery » technology »

TOP 10 ANDROID APPS OF 2018

టాప్ 10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?

స్మార్ట్‌ఫోన్... అరచేతిలో ప్రపంచాన్ని చూసేందుకు ఉపయోగపడే గ్యాడ్జెట్. స్మార్ట్‌ఫోన్ ఒక్కటే ఉంటే సరిపోదు. మీకు కావాల్సినవి యాక్సెస్ చేయడానికి కొన్ని యాప్స్ కావాలి. గూగుల్ ప్లేస్టోర్‌లో నిత్యం వేల ఆండ్రాయిడ్ యాప్స్ వస్తుంటాయి. ప్లేస్టోర్‌లో పాతిక లక్షలకు పైగా ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటాయని అంచనా. అయితే వాటిలో టాప్‌లో ఉండేవి కొన్ని మాత్రమే. 2018లో టాప్ 10లో నిలిచిన యాప్స్ ఇవే. మరి వాటిలో మీ దగ్గర ఎన్ని ఉన్నాయో చూసుకోండి.