E Rupee: గూగుల్ పే.. ఫోన్ పే అవసరం లేదు.. వచ్చేస్తోంది ఈ రూపీ

ఇకపై డిజిటల్ పేమెంట్స్ కోసం ఫోన్ పే.. గూగుల్ పే లాంటివి అవసరం లేదు.. ఈ రూపీ వచ్చేస్తోంది. ప్రధాని మోదీ నేడు ఈ రూపీని ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ రూపీ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?