హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Tirupati: కలియుగ దైవం శ్రీవారితోనే ఆటలా..? తిరుమల కొండపై బస్సు ప్రయాణం పేరిట గేమ్ యాప్

Tirupati: కలియుగ దైవం శ్రీవారితోనే ఆటలా..? తిరుమల కొండపై బస్సు ప్రయాణం పేరిట గేమ్ యాప్

తిరుమల శ్రీవారిని కూడా కాసుల కక్కుర్తితో కొందరు వాడేసుకుంటున్నారు. టిక్కెట్లు, లడ్డూల పేరుతో ఇప్పటికే చాలామంది చేతి వాటం చూపిస్తే.. ఇప్పుడు నేరుగా శ్రీవారి పేరుతో ఓ గేమ్ కలకలం రేపుతోంది. అది కూడా లడ్డూలు కొని గేమ్ ఆడాలని నిబంధన పెట్టడం వివాదాస్పదమైంది.. ఇంతకీ ఆ గేమ్ ఏంటో తెలుసా..?

Top Stories