TikTok : చైనాకో దండం అంటున్న టిక్‌టాక్... అమెరికా బ్యాన్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు...

TikTok : ఇండియాలో నడిచినంతకాలం వేల కోట్లు వెనకేసుకున్న టిక్‌టాక్ ఇప్పుడు లబోదిబోమంటోంది. చైనా నుంచి వెళ్లిపోతే తప్ప తనకు పట్టిన దరిద్రం వదలదని భావిస్తోంది.