Home » photogallery » technology »

THOMSON 9A SERIES 43 INCH FULL HD LED SMART ANDROID TV AVAILABLE JUST UNDER RS 13000 ON FLIPKART BIG BILLION DAYS SALE KNOW OFFER DETAILS SS

43 inch Smart TV: రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ... తొలిసారి ఆఫర్

43 inch Smart TV | కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి అలర్ట్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. నిన్నటి వరకు రూ.20,000 పైనే లభించిన 43 అంగుళాల స్మార్ట్ టీవీని ఆఫర్‌లో రూ.13,000 లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.