స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం పెరుగుతున్నా కొద్దీ అనేక సౌకర్యాలు అరచేతిలోకి వచ్చేశాయి. చాలా పనులు క్షణాల్లో పూర్తి అవుతున్నాయి. అయితే.. దీంతో పాటే సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు సెకన్లలో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)