Home » photogallery » technology »

THESE SMARTPHONE USERS CAN USE JIO ESIM FEATURE KNOW HOW TO ACTIVATE SS

Jio eSIM: జియో ఇ-సిమ్ ఫీచర్‌తో సిమ్ కార్డ్ అవసరం లేదు... సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Jio eSIM | స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ నెంబర్ వాడుకోవాలంటే సిమ్ కార్డ్ తప్పనిసరి. అయితే ఇటీవల వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఇ-సిమ్ (eSIM) ఫీచర్ లభిస్తోంది. ఇ-సిమ్ ఫీచర్‌తో ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం లేకుండా మొబైల్ నెంబర్ యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.