Sun Roof Cars: బడ్జెట్ ధరలో సన్ రూఫ్ ఫీచర్‌తో వస్తున్న కార్లు... ఓ లుక్కెయ్యండి

Sun Roof Cars: కారులందు సన్ రూఫ్ కార్లు వేరయా అనుకోవచ్చు. ఇవి మరీ తక్కువ ధరేమీ ఉండవు. కాకపోతే... ఈ ఫీచర్‌ ఉన్నప్పటికీ రూ.10 లక్షలు లోపే లభిస్తున్న కార్లు ఏవో చూద్దాం.