Gmail: జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. పొరపాటున పంపించిన మెయిల్ ను Undo చేయొచ్చు తెలుసా?

జీమెయిల్(Gmail) ద్వారా ఏదైనా మెయిల్ ను పొరపాటున పంపిస్తే మళ్లీ దానిని అన్ సెండ్ చేయడం కష్టమని చాలా మంది వినియోగదారుల భావన. అయితే.. జీమెయిల్ లో అన్డూ సెండ్(Undo Send) ఆప్షన్ కూడా ఉంటుంది.