THESE ARE THE BEST SMARTPHONES THAT ARE AVAILABLE UNDER RS 10000 IN INDIA HERE IS FULL DETAILS NS
Best Smartphones Under Rs 10,000: రూ. 10 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి
తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, రూ. 10 వేల కన్నా తక్కువ ధరకు ఇండియాలో లభించే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలు మీ కోసం...
నేడు స్మార్ట్ ఫోన్లు మనందరి జీవితంలో భాగమయ్యాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండాలనకునే వారు అధికంగా కనిపిస్తారు. అయితే మార్కెట్లోనూ రూ. 10 వేల కన్నా తక్కువ ధరకు లభించే ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ల వివరాలు ఇవే..
2/ 6
Realme Narzo 10A స్మార్ట్ ఫోన్ ను రూ. 8,999 కే సొంతం చేసుకోవచ్చు.
3/ 6
Realme Narzo 30A స్మార్ట్ ఫోన్ ను కూడా రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు.
4/ 6
Redmi 9 Prime స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో రూ. 9,499కే లభిస్తోంది.
5/ 6
Moto G10 Power స్మార్ట్ ఫోన్ కూడా రూ. 9,999కు లభిస్తుంది.
6/ 6
Moto E7 Plus స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం రూ. 9,499కే కొనుగోలు చేయొచ్చు,