1. Honor 10 Lite | హానర్ 10 లైట్ డిస్ప్లే: 6.21 అంగుళాల ఫుల్ హెచ్డీ+, ర్యామ్: 4జీబీ, 6జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, ప్రాసెసర్: ఆక్టాకోర్ కిరిన్ 710, రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్, బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర: 3జీబీ+32జీబీ- రూ.11,999, 4జీబీ+64జీబీ- రూ.13,999, 6జీబీ+64జీబీ- రూ.17,999.
2. Xiaomi Redmi Note 7 Pro | రెడ్మీ నోట్ 7 ప్రో డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 4జీబీ, 6 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ, ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 675, రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10, కలర్స్: నెబ్యులా రెడ్, నెప్ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్, ధర: 4జీబీ+64జీబీ- రూ.13,999, 6జీబీ+128జీబీ- రూ.16,999.
3. Xiaomi Redmi Note 7 | రెడ్మీ నోట్ 7 డిస్ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 3 జీబీ, 4 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ, ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 660, రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10, కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్, ధర: 3జీబీ+32జీబీ- రూ.9,999, 4జీబీ+64జీబీ- రూ.11,999.
4. Samsung Galaxy M30 | సాంసంగ్ గెలాక్సీ ఎం30 డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, ర్యామ్: 4జీబీ, 6జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్, రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్, బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ, ధర: 4జీబీ+64జీబీ- రూ.14,990, 6జీబీ+128జీబీ- రూ.17,990.
5. Realme 3 | రియల్మీ 3 డిస్ప్లే: 6.2 అంగుళాలు, ర్యామ్: 3జీబీ, 4జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ, ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ70, రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్, బ్యాటరీ: 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఏస్ 6, కలర్స్: డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ, ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999, 4జీబీ+64జీబీ- రూ.10,999.