Airtel 2GB Plans: ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

Airtel 2GB Plans | ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ 6 ఉన్నాయి. రూ.298 నుంచి ఈ ప్లాన్స్ మొదలౌతాయి. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.