Smartphones Radiation: రేడియేషన్ అధికంగా విడుదల చేసే టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. తెలుసుకోండి

Radiation: జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ అత్యధిక రేడియేషన్ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌లు మరియు అతి తక్కువ రేడియేషన్ మొబైల్స్ జాబితాను విడుదల చేసింది. మీ స్మార్ట్ ఫోన్ ఆ జాబితాలో ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి.