Google Drive: నెట్ అవసరం లేకున్నా గూగుల్ డ్రైవ్ పనిచేస్తుంది.. అదెలా అంటే..

Google Drive: గూగుల్ డ్రైవ్ ఇప్పుడు ఆఫ్ లైన్ మోడ్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆఫీస్‌ ఫైల్స్‌, ఫొటోలు, పీడీఎఫ్‌ డాక్యుమెంట్లను సాధారణంగా గూగుల్‌ డ్రైవ్‌లో దాచుకుంటాం. వాటిని ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఇటర్నెట్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిది అవసరం లేదు. ఆఫ్‌లైన్‌లో కూడా వీటిని తీసి చూసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది గూగుల్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.