హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

True Caller: ఇండియానే టాప్‌.. 11 ఏళ్ల‌లో 30 కోట్ల యూజ‌ర్లు ట్రూకాల‌ర్ సొంతం

True Caller: ఇండియానే టాప్‌.. 11 ఏళ్ల‌లో 30 కోట్ల యూజ‌ర్లు ట్రూకాల‌ర్ సొంతం

మీరు ట్రూకాలర్ వాడుతున్నారా.. మీరేంటి దేశంలో రోజు రోజుకు ట్రూకాల‌ర్ వినియోగ‌దారుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్నారు. 11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి ఎంతో మంది మ‌నుసును ట్రూకాల‌ర్ గెలుచుకొని రోజు రోజుకు వినియోగ‌దారుల సంఖ్య‌ను పెంచుకొంటుంది.

Top Stories