హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Cheapest Electric Car: టాటా నుంచి దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జింగ్ తో 315 కి.మీ.. ఇతర అదిరే ప్రత్యేకతలివే..

Cheapest Electric Car: టాటా నుంచి దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జింగ్ తో 315 కి.మీ.. ఇతర అదిరే ప్రత్యేకతలివే..

Tata Tiago EV: టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) విడుదల చేసింది, ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ కారు మొత్తం ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలు.