Home » photogallery » technology »

THE MADRAS HIGH COURT HAS ORDERED THAT TWO WHEELERS MUST BE FITTED WITH MIRRORS ON BOTH SIDES VB

Traffic Rule: వాహనదారులకు హెచ్చరిక.. ద్విచక్ర వాహనానికి అవి తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశం.. వివరాలిలా..

Traffi Rule: ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా వాటిని అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • |