హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Apple iPhone 14 Launch: ఐఫోన్ 14 లాంచ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ముహూర్తం..

Apple iPhone 14 Launch: ఐఫోన్ 14 లాంచ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు ముహూర్తం..

ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఫోన్లకు తీసుకొస్తున్న యాపిల్ తాజాగా ఐఫోన్ 14ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఐఫోన్ 13 సిరీస్ వరకు వివిధ రకాల ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Top Stories