Home » photogallery » technology » THE 2020 MAHINDRA THAR HAS BEEN UNVEILED HERE IS DESIGN FEATURES AND DRIVING FEEL NK

Mahindra Thar: స్టన్నింగ్ లుక్స్‌తో మహీంద్రా థార్.. డిజైన్, ఫీచర్స్, డ్రైవింగ్ డీటెయిల్స్

Mahindra Thar 2020 : అక్టోబర్ 2, 2020న రోడ్డెక్కే మహీంద్రా థార్ ఎలా ఉంటుందో చూడమని... కంపెనీ దాన్ని ప్రపంచానికి చూపించింది. మరి ఫీచర్లేంటి? ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వివరాలు తెలుసుకుందాం.