iPhone: తక్కువ ధరకే ఐఫోన్ ఆర్డర్ చేశాడు... పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్

iPhone | స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు లేదా ఇటుకలు రావడం లాంటి ఘటనల్ని చాలానే చూశాం. థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ యువకుడు తక్కువ ధరకే దొరుకుతోంది కదా అని ఐఫోన్ ఆర్డర్ చేశాడు. మరి పార్శిల్‌లో ఏం వచ్చిందో తెలుసా?