Element: ఎలిమెంట్ కూడా ఇతర మెసేజింగ్ యాప్స్ లాంటిదే. ఇందులో కూడా మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియోలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. మెసేజెస్‌ని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్‌తో పాటు పెయిడ్ వర్షన్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, లైనక్స్తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఉపయోగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)