Home » photogallery » technology »

TELEGRAM INTRODUCES NEW FEATURES KNOW DETAILS AND UPDATES EVK

Telegram : టెలిగ్రామ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

టెలిగ్రామ్.. ఇప్పుడు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతున్న మెసేజింగ్ యాప్‌. ఇందులో ఎన్నో ఫీచ‌ర్స్ ఉన్నాయి. కానీ చాలా మందికి వీటి గురించి తెలియ‌దు. ఇటీవ‌ల టెలిగ్రామ్ మ‌రో నాలుగు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది. వాటి గురించి తెలుసుకుందాం.