Free Wi-fi: హైదరాబాద్‌లో 3000 ఫ్రీ వైఫై హాట్‌స్పాట్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్... 1జీబీ డేటా ఉచితం

Free Wi-fi | హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో ఉచిత వైఫై హాట్‌స్పాట్లలో ఉచితంగా ఇంటర్నెట్ పొందొచ్చు. ఎక్కడెక్కడ ఉచిత వైఫై హాట్‌స్పాట్స్ ఉన్నాయో తెలుసుకోండి.