ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Best Budget Smartphone: కేవలం రూ.12,499కే 50MP కెమెరా, 16GB RAM స్మార్ట్‌ఫోన్.. ఓ లుక్కేయండి

Best Budget Smartphone: కేవలం రూ.12,499కే 50MP కెమెరా, 16GB RAM స్మార్ట్‌ఫోన్.. ఓ లుక్కేయండి

Tecno భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Spark 10 Proను విడుదల చేసింది. ఇది కంపెనీ యొక్క కొత్త SPARK 10 సిరీస్ యొక్క కొత్త మోడల్. ఈ సిరీస్ కింద, కంపెనీ త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ప్రస్తుతానికి, ఈ కొత్త ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఫోన్ లో 16GB వరకు RAM ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫోన్ ఇదే మొదటిది కావడం విశేషం

Top Stories