Home » photogallery » technology »

TECNO POVA 3 SMARTPHONE WITH 7000MAH BATTERY AVAILABLE FOR JUST RS 10349 ON AMAZON KNOW SPECIFICATIONS SS

Big Battery Mobile: 7,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్... ఆఫర్ ధర రూ.10,349 మాత్రమే

Big Battery Mobile | ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో 4,000mAh లోపు బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత 5,000mAh, 6,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. సాంసంగ్ 7,000mAh బ్యాటరీతో మొబైల్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో కంపెనీ 7,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి రూ.12,000 లోపే అమ్ముతోంది.