2. ముఖ్యంగా, స్మార్ట్‌ఫోన్ యాప్‌లను(App) విపరీతంగా ఉపయోగించడం వల్ల పౌరుల వ్యక్తిక గోప్యత, భద్రతకు(Security) భంగం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. తాజాగా లాంకాస్టర్, బాత్ విశ్వవిద్యాలయాలకు(University) చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 780 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సంబంధించిన 4,680 రోజుల యాప్ యూసేజ్ డేటాను విశ్లేషించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "మా అధ్యయనంలో ఒక్కో వ్యక్తికి సంబంధించిన ఆరు రోజుల యాప్ వినియోగ డేటాను విశ్లేషించాం. ఈ అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ డేటా ద్వారా వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లుతోందని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ యాప్, భారతీయ భాషలు, హిందీ నేర్చుకోవడం ఎలా, హిందీ లెర్నింగ్ యాప్" width="875" height="583" /> 7. ఇటువంటి యాప్స్‌ను అతి తక్కువగా ఉపయోగించడం వల్ల ప్రవర్తనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని కనుగొన్నాం. ఒక యూజర్‌కు సంబంధించిన రెండు రోజుల స్మార్ట్‌ఫోన్ డేటాను అనాలసిస్ చేయడం యూజర్ ఐడెంటిటీని బయటపెట్టాం. మా విశ్లేషణలో వేర్వేరు వ్యక్తుల నుండి సేకరించిన రెండు రోజుల డేటా కంటే.. ఒకే వ్యక్తి యాప్ వినియోగ డేటాలో ఎక్కువ సిమిలారిటీ ప్రదర్శించాడు.’’ అని లాంకాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన హీథర్ షా తెలిపారు.