హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Tech Updates: ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌క్ షాక్‌.. కొద్ది రోజుల్లో కాల్ రికార్డింగ్ బంద్‌..

Tech Updates: ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌క్ షాక్‌.. కొద్ది రోజుల్లో కాల్ రికార్డింగ్ బంద్‌..

Tech Updates | చాలా మందికి స్మార్ట్ ఫోన్‌లో వాయిస్ రికార్డ్ చేసుకొనే స‌దుపాయం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్‌లో వచ్చిన అప్‌డేట్స్‌తో కాల్ రికార్డింగ్ సదుపాయం నిలిచిపోయింది. కాల్ రికార్డ్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ (Third-Party Apps) ఉపయోగిస్తున్నారు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు. అయితే త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు. మే 11 నుంచి కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు.

Top Stories