Home » photogallery » technology »

TECH TIPS WHAT TO DO IF YOUR TV DOES NOT CONSUME TOO MUCH POWER EVK

Tech Tips: మీ టీవీ ఎక్కువ విద్యుత్ వినియోగించ‌కుండా ఉండాలంటే.. ఏం చేయాలంటే..

Tech Tips | టీవీ (TV) దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. అలాగే ఇది నెలవారీ ఎలక్ట్రిసిటీ బిల్లు (Electricity Bill) పెంచే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో టీవీ ఎక్కువ‌గా క‌రెంటు వినియోగించ కుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకోండి