1. సాధారణంగా మన అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటుంటాం. వాటితో మన అవసరం తీరిపోయిన వెంటనే డిలీట్ చేస్తాం. కానీ యాప్స్ డిలీట్ చేసినా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంటాయి. అరె! యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసినా నోటిఫికేషన్లు ఎందుకొస్తున్నాయని కంగారు పడిపోతుంటాం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో యాప్స్‌కు కనెక్టైన జీమెయిల్‌ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సెట్టింగ్‌లో ఉన్న గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద భాగంలో సెట్టింగ్స్ పర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. తాజాగా గూగుల్ మరో మూడు యాప్స్‌ని నిషేధించింది. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి మూడు యాప్స్‌ని తొలగించింది. ఈ మూడు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ (Joker Malware) ఉన్నట్టు గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి డిలిట్ చేసింది. యూజర్లు ఈ యాప్స్ వాడుతున్నట్టైతే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
8. జోకర్ మాల్వేర్ గూగుల్ భద్రతా చర్యలను అధిగమించి మరీ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వచ్చిందని, తర్వాత యూజర్ల స్మార్ట్ఫోన్లపై దాడి చేసి అకౌంట్లు ఖాళీ చేస్తోందని Igor Golovin అనే ఆథర్ రీసెర్చ్ వివరాలను వెల్లడించారు. Trojan.AndroidOS.Jocker ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్రోజన్లు టెక్స్ట్ మెసేజెస్ పంపి యాంటీ ఫ్రాడ్ సొల్యూషన్స్‌ని దాటుతున్నాయని రీసెర్చ్‌లో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)