Home » photogallery » technology »

TECH TIPS ARE YOU USING SUCH A PASSWORD BUT THESE TIPS SHOULD BE FOLLOWED EVK

Tech Tips: మీరు ఇటువంటి పాస్ వ‌ర్డ్ వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

Tech Tips | ప్రస్తుత ఇంటర్నెట్​ యుగంలో మన డేటా భద్రంగా ఉండాలంటే అన్ని అకౌంట్లకు పాస్​వర్డ్​ (Password) పెట్టుకోవాల్సిందే!.. లేదంటే మన డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేప‌థ్యంలో ఎటువంటి పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవాలో తెలుసుకోండి.