1. ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చామని.. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం ఎవరైనా కస్టమర్ ఆన్లైన్ షాపింగ్ కోసం లేదా బిల్ పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే ఆ కార్డు వివరాలు ఆ ప్లాట్ఫామ్లో సేవ్ చేసి ఉంటాయి. ఆ కస్టమర్ మళ్లీ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు కార్డ్ వివరాలు మరోసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పద్ధతి ఇక మారిపోనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్బీఐ విధించిన గడువుకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రత్యామ్నాయ పద్ధతి అందుబాటులోకి వస్తుందో లేదోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పేమెంట్ అగ్రిగేటర్స్, పేమెంట్ గేట్వేస్, మర్చంట్స్ తమ కస్టమర్ల కార్డ్ వివరాలను తమ డేటాబేస్‌లో జూన్ 30 వరకు మాత్రమే స్టోర్ చేసే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)