వివో కలర్ ఇయర్‌ఫోన్, వివో టీ1 5జీ ధర, వివో టీ1 5జీ ఫీచర్స్, వివో టీ1 5జీ కెమెరా, వివో టీ1 5జీ ప్రాసెసర్" width="1200" height="800" /> 5. జేబీఎల్ ట్యూన్ 130 NC బడ్స్.. హర్మాన్ బ్రాండ్ స్టోర్స్, JBL సైట్లో అందుబాటులో ఉంటాయి. అన్ని ఇతర ప్రధాన రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో కూడా లభిస్తాయి. జేబీఎల్ ట్యూన్ 230 NC బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్, యాంబియంట్ అవేర్, టాక్ త్రూ ఫీచర్లతో కూడిన స్మార్ట్ యాంబియంట్ వంటి ఫీచర్లతో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒప్పో ఎన్కో ఎం32" width="1600" height="1600" />
7. వీటితోపాటు గూగుల్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్స్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ JBL హెడ్‌ఫోన్స్ యాప్‌కు మరింత కంపాటబుల్‌గా ఉంటాయి. JBL 130NC బడ్స్ కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్మార్ట్ యాంబియంట్, అవేర్ టాక్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)