3. క్యాన్సల్ కల్చర్‌ను వ్యతిరేకించడం, కామన్ సెన్స్‌ని ప్రమోట్ చేయడం, స్వేచ్ఛావాదాన్ని సమర్థించడం, సోషల్ మీడియా సంస్థల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడం, ఆలోచనలను పంచుకోవడానికి సరైన వేదికను సృష్టించడం గెట్టర్ ద్వారా సాధ్యమని ఆ సంస్థ ప్రకటించుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)