ఇంకా ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1533 చెల్లించాల్సి వస్తుంది. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2008 కట్టాలి. నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఆరు నెలల వరకు ఇది వర్తిస్తుంది. నెలకు రూ. 2832 చెల్లించాలి. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ మారుతుంది. అందు వల్ల మీ క్రెడిట్ కార్డుపై ఎలాంటి ఆఫర్ ఉందో చెక్ చేసుకోండి.