ఆటోమేటిక్ హెడ్లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, ఆటో ఏసీ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉన్నాయి. ఇది కాకుండా, 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉన్నాయి. (image credit - tata motors)