ప్రస్తుతం అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్లో కస్టమర్లు చాలా తక్కువ ధరకు ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో కస్టమర్లు ఇంట్లో ఎక్కడైనా అమర్చగలిగే పరికరాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం ద్వారా కుళాయి నీరు నిమిషాల్లో వేడి చేయవచ్చు. అమెజాన్లో అందుబాటులో ఉన్న ట్యాప్ వాటర్ హీటర్ గురించి.. వాటిపై అందుబాటులో ఉన్న ఆఫర్లపై ఓ లుక్కేయండి.