1. సుందర్ పిచాయ్... ఈ పేరు మరోసారి మార్మోగిపోతోంది. సుందర్ పిచాయ్ పేరు ప్రపంచానికి మొదటిసారి గట్టిగా వినిపించిన సందర్భం ఆండ్రాయిడ్ వల్లే. కంప్యూటర్‌కు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నట్టు, స్మార్ట్ఫోన్లకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దడంలో ఆండ్రాయిడ్ కృషి సాధారణ విషయం కాదు. (File Photo: Sundar Pichai)