Postinfo: పోస్ట్ ఆఫీసులో పని ఉందా? స్పీడ్ పోస్ట్ చేయాలా? ఈ యాప్ మీకోసమే

Postinfo App | పోస్ట్ ఆఫీస్ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ ఉంది. పోస్ట్‌ఇన్‌ఫో యాప్‌లో ఇండియా పోస్ట్ అందించే సర్వీసుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.