మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాతాదారులా? అయితే.. మీకో ముఖ్య గమనిక.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
బ్యాంకు అందించే పలు సేవల్లో అంతరాయం కలగనున్నట్లు ఎస్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఈ నెల 7వ తేదీ అంటే ఈ రోజు రాత్రి 10.15 గంటల నుంచి 8వ తేదీ అర్థరాత్రి 1.45 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ తదితర సేవలు నిలిచిపోతాయని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
అంటే దాదాపు మూడున్నర గంటలు పైన తెలిపిన సేవల్లో అంతరాయం కలగనుంది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని ఎస్బీఐ సూచించింది.(ఫొటో: ట్విట్టర్)