SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

SBI New Feature | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్ల ఖాతాలను సైబర్ మోసాల (Cyber Frauds) నుంచి కాపాడేందుకు సరికొత్త ఫీచర్ (New Feature) అందిస్తోంది. ఆ ఫీచర్ మీరు ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.